14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం

Writer: Pooja 11:22 AM, 19 ఆగస్టు, 2026
బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం

విజయవాడలో యూనియన్ బ్యాంక్‌కు తప్పుడు సమాచారంతో సుమారు రూ.24 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యూనిట్లు ఏర్పాటు చేయకుండానే షెల్ కంపెనీలను ఉపయోగించి బ్యాంకు నుంచి పొందిన రుణ నిధులను మళ్లించినట్లు ఫిర్యాదు నమోదైంది. రుణానికి సంబంధించిన తనిఖీల్లో భారీగా అవకతవకలు బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో రూ.23.85 కోట్ల విలువైన సరుకు ఉండాల్సి ఉండగా, కేవలం రూ.25 లక్షల విలువైన నిల్వలు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంక్ ఏజీఎం శ్రీకాంత్ పాత్రో సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు ఆధారంగా రుణం తీసుకున్న ఓంకార విజయలక్ష్మి స్ట్రయిప్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. షెల్ కంపెనీల ఏర్పాటు, రుణ నిధుల మళ్లింపు, బ్యాంకుకు సమర్పించిన తప్పుడు సమాచారం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ట్యాగ్లు
కార్పొరేట్ మోసంయూనియన్ బ్యాంక్విజయవాడసీబీఐ దర్యాప్తుబ్యాంకు రుణ మోసంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!