Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనకాపల్లిలో భారీ అగ్ని ప్రమాదం...ప్రయాణికులు సేఫ్

05:39 AM, 19 జూన్, 2026
అనకాపల్లిలో భారీ అగ్ని ప్రమాదం...ప్రయాణికులు సేఫ్

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు రేగుపాలెం జంక్షన్ వద్ద ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.

అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

SWFI సమ్మిట్ 2026కు రేవంత్ రెడ్డికి ఆహ్వానం

ట్యాగ్లు
బస్సు ప్రమాదంఅనకాపల్లిఆంధ్రప్రదేశ్ట్రావెల్స్ బస్సుఅగ్ని ప్రమాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం
రాజకీయాలు

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?
జనరల్

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?
జనరల్

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
జనరల్

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్
సినిమాలు

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే
బిజినెస్

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు
జనరల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్
జనరల్

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక
బిజినెస్

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు
బిజినెస్

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!