
జనరల్

దాదాపు ఆరు దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి పనిచేస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ ఆ కూటమికి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేకు సన్నిహిత మిత్రపక్షంగా కొనసాగిన ముస్లిం లీగ్ అనేక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన ముస్లిం లీగ్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం కూటమి నుంచి వైదొలగడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!