10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

Writer: Chandrika 03:31 PM, 10 ఆగస్టు, 2026
పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒకరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నర్సంపేటలో నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న గౌరవం ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన భారీ జనసందోహంతో స్పష్టమైందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ప్రతి పిలుపును పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్ద ఎత్తున నిర్వహించేవారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆయనను కాపాడేందుకు పార్టీ తరఫున సాధ్యమైనంత ప్రయత్నం చేశామని తెలిపారు. మనిషి ఎంతకాలం జీవించాడన్నది కాదని, ఎలా జీవించాడన్నదే ముఖ్యమని అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా సుదర్శన్‌రెడ్డి పనిచేశారని కొనియాడారు. నర్సంపేటలో నిర్మించే మెడికల్‌ కాలేజీకి ఆయన పేరు పెడతామని ప్రకటించారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
కేటీఆర్‌పెద్ది సుదర్శన్‌రెడ్డిబీఆర్‌ఎస్‌తెలంగాణ ఉద్యమంనర్సంపేటవరంగల్‌తెలంగాణ రాజకీయాలుసంస్మరణ సభమెడికల్‌ కాలేజీతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా
జనరల్

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!