4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

Writer: Nithish 08:34 AM, 4 అక్టోబర్, 2026
హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సిల్చార్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రచార కార్యక్రమంలో ఓ స్థానిక వ్యక్తి తన మేనల్లుడి కోసం ఐఫోన్ కావాలని సీఎంను కోరాడు. దీనికి హిమంత బిశ్వ శర్మ సరదాగా స్పందిస్తూ.. పాత మోడల్ కావాలా? కొత్త మోడల్ కావాలా? అని ప్రశ్నించారు.

అయితే ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా కొత్త ఐఫోన్‌నే కావాలని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు. దీంతో సీఎం కూడా చిరునవ్వుతో.. ‘‘సరే.. నీకు ఐఫోన్ తెచ్చిస్తా’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో, వ్యక్తి ధైర్యంగా ఐఫోన్ అడిగిన తీరు చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

ట్యాగ్లు
హిమంత బిశ్వ శర్మఅస్సాం సీఎంసిల్చార్ఐఫోన్వైరల్ వీడియోఎన్నికల ప్రచారంఅస్సాం రాజకీయాలుస్థానిక వ్యక్తిమేనల్లుడువైరల్ ఘటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో మరో ట్విస్ట్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్
జనరల్

హిమంత బిశ్వ శర్మను ఐఫోన్ అడిగిన వ్యక్తి.. సీఎం రియాక్షన్ వైరల్

దేశంలోని అన్ని ఎన్నికలు చట్టవిరుద్ధమే - ఖర్గే
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ
రాజకీయాలు

ఓబీసీ కుల గణనపై భారీ బహిరంగ సభ

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం
జనరల్

వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు విరాళం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!
టెక్నాలజీ

వాట్సాప్‌లో టీనేజర్ల భద్రతకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్!

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!