24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

Writer: Pooja 09:49 PM, 24 జులై, 2026
నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జేఈఈ, నీట్ వంటి కీలక పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్‌టీఏలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న 47 మంది అధికారులను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

తొలగించిన అధికారుల్లో కొందరిపై అవసరమైతే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని పేర్కొంది. జూలై 22న లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్‌టీఏలో మంజూరైన 39 శాశ్వత పోస్టుల్లో ప్రస్తుతం 24 మంది మాత్రమే పనిచేస్తుండగా, 73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 124 మంది ఔట్‌సోర్స్ సిబ్బంది కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
ఎన్‌టీఏనీట్పేపర్ లీక్విద్యా సంస్కరణలుపరీక్షల వ్యవస్థకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు
జనరల్

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం
జనరల్

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్
జనరల్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా
జనరల్

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన
జనరల్

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!