24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Writer: Pooja 08:04 PM, 24 జులై, 2026
సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం ముసుగులో సంఘవిద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై, జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పార్లమెంట్‌పై దాడి చేయాలనే కుట్ర కూడా జరిగినట్లు పేర్కొన్నారు. అరాచకాలకు పాల్పడిన వారిపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారని స్పష్టం చేశారు.

విపక్షాలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, అప్పుడు ఎవరూ రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో జేఈఈ తరహాలోనే నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. 2014 తర్వాత దేశంలో ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఆయన వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

ట్యాగ్లు
బండి సంజయ్పేపర్ లీక్విద్యార్థుల నిరసనలునీట్బీజేపీపార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్‌టీఏలో భారీ నియామకాల ప్రక్రియ ప్రారంభం
జనరల్

ఎన్‌టీఏలో భారీ నియామకాల ప్రక్రియ ప్రారంభం

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!