16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

Writer: Shivani K 05:24 PM, 16 ఆగస్టు, 2026
రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

సామాన్య ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. నాలుగు బ్లాకులుగా నిర్మించిన ఈ వైద్య సముదాయానికి 75 శాతం నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్‌ లభించింది. ఆరు కీలక విభాగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దిన ఈ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

టిమ్స్‌ సనత్‌నగర్‌ను ఒకే మాస్టర్‌ప్లాన్‌తో పూర్తి స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సముదాయంగా నిర్మించారు. మొత్తం 1,082 పడకలు ఉండగా, వాటిలో 300 ఐసీయూ పడకలు ఉన్నాయి. అత్యవసర, క్లిష్ట వైద్య సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ మొత్తం పడకల్లో దాదాపు 30 శాతం ఐసీయూలకు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్‌ ట్యూబ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోగుల నుంచి సేకరించిన పరీక్షా నమూనాలు ఒకటి నుంచి రెండు నిమిషాల్లో సంబంధిత ల్యాబ్‌లకు చేరనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

ట్యాగ్లు
టిమ్స్సనత్‌నగర్ టిమ్స్రేవంత్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంప్రభుత్వ ఆస్పత్రిసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రివైద్య సేవలుఐసీయూ పడకలుఆరోగ్యరంగంతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
రాజకీయాలు

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!
సినిమాలు

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!
జనరల్

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!
బిజినెస్

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం
జనరల్

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!
బిజినెస్

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
జనరల్

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’
ఓటీటీ

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి
రాజకీయాలు

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాలు

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!