29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యునాని వైద్య సేవల విస్తరణకు మంత్రి ఆదేశాలు

Writer: Shivani K 06:14 AM, 14 జులై, 2026
యునాని వైద్య సేవల విస్తరణకు మంత్రి ఆదేశాలు

రాష్ట్రంలో యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఆయుష్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ ఆసుపత్రులు యునాని వైద్య రంగంలో ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి తెలిపారు.

ఈ సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొంటూ, ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. అలాగే వైద్యులు, బోధనా సిబ్బంది, ఇతర ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

ట్యాగ్లు
యునాని వైద్యంతెలంగాణ ఆరోగ్యందామోదర్ రాజనర్సింహఆయుష్ శాఖనిజామియా ఆసుపత్రిఆరోగ్యాభివృద్ధిహైదరాబాద్ వైద్య సేవలుమౌలిక వసతులుప్రజా ఆరోగ్యంప్రభుత్వ ఆసుపత్రులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్
సినిమాలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...
రాజకీయాలు

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!