7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

Writer: Chandrika 09:48 AM, 7 అక్టోబర్, 2026
గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

గోదావరి డెల్టా ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో పాటు ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేందుకు రూ.13.4 కోట్లతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈస్ట్రన్ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు.

కాలువలు, డ్రెయిన్లు, బండ్ లెవెల్, డీసిల్టింగ్, లాకులు, షట్టర్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పూడిక పేరుకుపోయిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బ్రిటిష్ కాలంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న లాకులు, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి నిర్మించడంపై దృష్టి సారించాలని సూచించారు. డీపీఆర్‌లు సిద్ధం చేసే ముందు స్థానిక నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. డీపీఆర్‌లు పూర్తయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

ట్యాగ్లు
గోదావరి డెల్టానిమ్మల రామానాయుడుజలవనరుల శాఖగోదావరి డెల్టా ఆధునీకరణలైడార్ సర్వేముంపు నివారణఇరిగేషన్ శాఖఆంధ్రప్రదేశ్డ్రెడ్జింగ్ పనులుకాలువల ఆధునీకరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు
జనరల్

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం
జనరల్

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?
సినిమాలు

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
సినిమాలు

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?
గాసిప్స్

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?
గాసిప్స్

మమ్ముట్టి vs దుల్కర్?

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం
జనరల్

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?
గాసిప్స్

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?
గాసిప్స్

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి
జనరల్

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!
సినిమాలు

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!