31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

Writer: Nithish 06:48 AM, 31 జులై, 2026
ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌ ఇంకా పోలీసులకు లభించలేదు. అరెస్టు అనంతరం హైదరాబాద్‌ మోతీనగర్‌లోని ఆయన బంధువు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పటికీ మొబైల్‌ ఫోన్‌ దొరకలేదు. కీలక ఆధారాలు ఉండే అవకాశం ఉన్న ఫోన్‌ను ఎక్కడైనా దాచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఉదయ్‌కృష్ణారెడ్డి తనకు సంబంధించిన వీడియోలు సెల్‌ఫోన్‌లో ఉన్నాయని, అదే ఫోన్‌ ద్వారా తన భర్తకు అభ్యంతరకర సందేశాలు పంపినట్లు పేర్కొన్నారు. నిందితుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో కూడా తన వద్ద వీడియోలు ఉన్నాయని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకోవడం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. నిందితుడి ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించిన పోలీసులు, వాట్సప్‌ గ్రూపుల్లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై తప్పుడు ప్రచారం జరిగిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

ట్యాగ్లు
ట్రైనీ ఐపీఎస్ కేసుఉదయ్ కృష్ణారెడ్డిహైదరాబాద్ పోలీసులువేధింపుల కేసుపోలీసుల దర్యాప్తుఫోరెన్సిక్ ఆధారాలువాట్సప్ ప్రచారంతెలంగాణ పోలీసులుక్రైమ్ న్యూస్న్యాయ విచారణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు