11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

Writer: Harika S 11:46 AM, 11 సెప్టెంబర్, 2026
తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

యాంకర్, నటి ఉదయ భాను తన కెరీర్‌లో ఎదురైన పరిస్థితులపై భావోద్వేగంగా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే తాను ఇండస్ట్రీలో లేకుండా పోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలు వస్తున్నప్పటికీ తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా, కేవలం తెలంగాణ నేపథ్యం ఉన్నంత మాత్రాన అవకాశాలు రావని చెప్పారు. తెలంగాణ ఏర్పడకముందు తాను ఎన్నో షోలు చేశానని, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలకు కూడా తనను హోస్ట్‌గా ఎంపిక చేయలేదని తెలిపారు. తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు తనకు వచ్చిన అడ్వాంటేజ్ జీరో అని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు దేవుడు ఎంతో టాలెంట్ ఇచ్చాడని, దాన్ని సద్వినియోగం చేసుకున్నానని ఉదయ భాను చెప్పారు. సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కథలు నచ్చక తానే కొన్ని సినిమాలను వదులుకున్నానని తెలిపారు. రాజశేఖర్ సాంగ్ తర్వాత తనకు చాలా పాటల్లో అవకాశాలు వచ్చాయని, అయితే తాను కొన్ని హద్దులు పెట్టుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ప్రొడక్షన్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పలేదని స్పష్టం చేశారు. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ వారి టాలెంట్‌ను ప్రోత్సహించడమే తన లక్ష్యమని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌  ఆగ్రహం...

ఏపీ పాఠశాలలో దారుణ పరిస్థితులపై ఫుడ్‌ కమిషన్‌ ఆగ్రహం...

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

ట్యాగ్లు
ఉదయ భానుతెలంగాణతెలుగు సినిమాటాలీవుడ్యాంకర్ ఉదయ భానుసినిమా ఇండస్ట్రీఉదయ భాను వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!