11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

Writer: Chandrika 08:01 AM, 11 అక్టోబర్, 2026
‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆసక్తి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ సినిమా పాటలు, టీజర్‌ తన దృష్టిని ఆకర్షించాయని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అసలు గరివిడి లక్ష్మి ఎవరు? ఆమె కథ ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చుకుని, బుర్రకథనే జీవితంగా మలుచుకుని కళను బతికించిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుసుకున్నానని తెలిపారు. సంప్రదాయ బుర్రకథకు ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాలను జోడించి ఆ కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గరివిడి లక్ష్మి జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుండటం ఆసక్తికరమని పేర్కొన్నారు.

చదువుకోకపోయినా తన ప్రతిభతో సంప్రదాయ బుర్రకథకు కొత్త వన్నె తెచ్చిన గరివిడి లక్ష్మి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. జానపద కళలను కాపాడటంలో ఆమె చేసిన కృషిని గుర్తుచేస్తూ, ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకుల మాదిరిగానే తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్‌ చేసిన ఈ పోస్ట్‌తో ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఉత్తరాంధ్ర జానపద కళా సంపదను, ఒక కళాకారిణి జీవిత ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈ చిత్రం వేదిక కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

ట్యాగ్లు
నారా లోకేశ్‌గరివిడి లక్ష్మిరెడ్డి విజయలక్ష్మితెలుగు సినిమాసినిమా అప్‌డేట్‌బుర్రకథఆంధ్రప్రదేశ్‌ఉత్తరాంధ్ర జానపద కళలుఆనందిసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..
బిజినెస్

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..
జనరల్

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం
జనరల్

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...
సినిమాలు

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..
జనరల్

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..
జనరల్

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..
జనరల్

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి
సినిమాలు

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...
జనరల్

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...
సినిమాలు

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే
సినిమాలు

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..
జనరల్

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!