3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

Writer: Shivani K 11:00 AM, 3 సెప్టెంబర్, 2026
నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 1,222కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులు గడిచినా ఇంకా సుమారు 4,000 మంది ఆచూకీ లభించలేదని సమాచారం. వీరిలో 583 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 20,000 మందికిపైగా సిబ్బంది సహాయక, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు.

భారీగా పేరుకుపోయిన బురద, దెబ్బతిన్న రహదారులు మరియు క్లిష్ట పరిస్థితుల కారణంగా గాలింపు, సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కూడా ఈ విపత్తు ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ మృతుల సంఖ్య 21కు చేరగా, మరో 541 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

ట్యాగ్లు
నేపాల్ వరదలునేపాల్ విలయంవరద మృతులుగల్లంతైన వారుసహాయక చర్యలురెస్క్యూ ఆపరేషన్ప్రకృతి విపత్తుటిబెట్గిరాంగ్ కౌంటీఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
జనరల్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..
ఓటీటీ

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ
సినిమాలు

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?
సినిమాలు

టాక్సిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ ఎంతంటే?

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌
ఓటీటీ

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!
జనరల్

తెలంగాణలో సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ ప్రారంభం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!