
క్రీడలు

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజా సమాచారం ప్రకారం వరదల కారణంగా మృతుల సంఖ్య 939కి పెరిగింది, కాగా 4,500 మందికిపైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, అధికారులు శిథిలాల తొలగింపు, బాధితుల తరలింపు కార్యక్రమాలను వేగవంతం చేశారు.
గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో సుమారు 300 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!