1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?

Writer: Shivani K 08:40 AM, 1 సెప్టెంబర్, 2026
రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?

మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ఇరుముడి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో తన తదుపరి సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె సెప్టెంబర్ నుంచి చిత్రీకరణలో పాల్గొంటుందని సమాచారం. మరోవైపు శ్రీవిష్ణుకు జోడీగా మాళవికా మోహనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల తర్వాత హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. సినిమా చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కేవలం నాలుగున్నర నెలల్లోనే మొత్తం షూటింగ్‌ను ముగించి, 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. రవితేజ, శ్రీవిష్ణు కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీనికి తోడు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండటం అంచనాలను మరింత పెంచుతోంది. హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టార్ సినిమాలకు చిక్కులు?

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?

మెగాస్టార్ పైనే కేవిఎన్ ఆశలు?

మెగాస్టార్ పైనే కేవిఎన్ ఆశలు?

ట్యాగ్లు
రవితేజశ్రీ విష్ణుహసిత్ గోలిఐశ్వర్య రాజేష్మాళవిక మోహనన్దిల్ రాజుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్టాలీవుడ్సంక్రాంతి 2027సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు
జనరల్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు
రాజకీయాలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

స్టార్ సినిమాలకు చిక్కులు?
సినిమాలు

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?
సినిమాలు

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?
సినిమాలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ
క్రీడలు

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?
సినిమాలు

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కల్కి 2’ పరిస్థితి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!