1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

Writer: Shivani K 09:07 AM, 1 సెప్టెంబర్, 2026
అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

అఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు శుభవార్త అందుతోంది. గాయాల కారణంగా పునరావాస శిబిరంలో ఉన్న హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నట్లు సమాచారం. జట్టు ఎంపిక కోసం జాతీయ సెలెక్టర్లు ఈ వారంలో సమావేశం కానుండగా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి పేర్లను ఎంపికలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా తన పునరావాస కార్యక్రమం కోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న వాషింగ్టన్ సుందర్ కూడా జట్టు ఎంపికకు ముందే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే అఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

పాకిస్ధాన్ క్రికెట్ లో భారీ ప్రక్షాళన

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బరిలో లక్ష్య, సాత్విక్ జోడీ

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

ట్యాగ్లు
భారత క్రికెట్టీ20 సిరీస్అఫ్ఘానిస్థాన్హార్దిక్ పాండ్యానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్టీమ్ ఇండియాఫిట్‌నెస్ అప్డేట్జట్టు ఎంపికక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!
సినిమాలు

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!