2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం

Writer: Nithish 02:50 PM, 2 సెప్టెంబర్, 2026
ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీ పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం రూపొందించింది. ‘ది డెకాయ్‌ ప్లేన్‌’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియో మూవీ, ఇరాన్‌ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ట్రంప్‌ విమానాన్ని టర్కీలో మార్చినట్లు చెబుతున్న జులైలోని రహస్య ఘటనను కథాంశంగా తీసుకుంది.

ట్రంప్‌ భద్రత, అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగినట్లు ప్రచారం పొందిన ఈ ఘటన ఇప్పుడు సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ‘ది డెకాయ్‌ ప్లేన్‌’ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా అప్పట్లో చోటుచేసుకున్న పరిణామాలను నాటకీయంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్టర్కీ పర్యటనది డెకాయ్ ప్లేన్నెట్‌ఫ్లిక్స్ట్రంప్ విమానంఇరాన్ ముప్పుఅమెరికా అధ్యక్షుడుటర్కీఅంతర్జాతీయ వార్తలునెట్‌ఫ్లిక్స్ చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..
క్రీడలు

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్
జనరల్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
రాజకీయాలు

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!