2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Writer: Nithish 02:40 PM, 2 సెప్టెంబర్, 2026
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. హిమాయత్‌సాగర్‌ పరిధిలోని తమ భూములను ప్రాజెక్ట్‌ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. డీపీఆర్‌ (వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదిక) లేకుండా భూసేకరణ ఎలా చేపడతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె. వివేక్‌ రెడ్డి, కె. ప్రతీక్‌ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదనలు విన్న హైకోర్టు.. ఈ వ్యవహారంపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పిటిషనర్లకు చెందిన భూములను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా హిమాయత్‌సాగర్‌ భూముల సేకరణపై ప్రస్తుతం న్యాయపరమైన ఆంక్షలు కొనసాగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌

ఫ్యాషన్‌ కాదు.. మాతృత్వానికి ప్రతిరూపం.. ‘మిస్‌ ఉగాండా’ గౌను వైరల్‌

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంహైకోర్టుమూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్హిమాయత్‌సాగర్‌భూసేకరణతెలంగాణ హైకోర్టుమూసీ ప్రాజెక్ట్‌హైదరాబాద్‌ వార్తలుభూ వివాదంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం
జనరల్

ట్రంప్‌ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...
క్రీడలు

సీఎస్‌కే కొత్త కోచ్‌ ఎంపికపై కెప్టెన్‌ రుతురాజ్‌ క్లారిటీ...

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్
జనరల్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి
రాజకీయాలు

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..
జనరల్

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!