Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

Writer: Chandrika 04:04 PM, 11 జులై, 2026
యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య మన్నె సత్యనారాయణరెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సభ్యులుగా కొణిదెల సురేఖ, జి. వినోద్ వెంకటస్వామి, చిలప్పుగారి విజయరాజం, విజయేందర్ తుల్ల, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంతమనేని, ఎం. రాఘవేంద్రరావు, డి. లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన సేవలు అందించేందుకు నూతన పాలక మండలి అంకితభావంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈఓ), ఆలయ ప్రధాన అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

ట్యాగ్లు
యాదగిరిగుట్టయాదాద్రి దేవస్థానంలక్ష్మీనరసింహ స్వామికొండా సురేఖతెలంగాణ దేవాదాయ శాఖట్రస్ట్ బోర్డుమన్నె సత్యనారాయణరెడ్డిబీర్ల ఐలయ్యతెలంగాణదేవస్థాన పాలన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...
సినిమాలు

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు
జనరల్

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!