31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు

Writer: Pooja 09:59 AM, 31 జులై, 2026
గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు

భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా రంగంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. దేశ రహదారులపై 4 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన తొలి సంస్థగా ఒలెక్ట్రా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ 4,000వ ఈ-బస్సును హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రికి ఒలెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు అందజేశారు.

అదే కార్యక్రమంలో హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) కోసం కొనుగోలు చేసిన 297 ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటివరకు ఒలెక్ట్రా ఈ-బస్సులు 73 కోట్ల గ్రీన్ కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి, 6.5 లక్షల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించాయి. ప్రజా రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులపై ఉంచిన విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని మహేష్ బాబు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు థింసా కళాకారుల ఘన స్వాగతం

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు థింసా కళాకారుల ఘన స్వాగతం

ప్రధాని పర్యటనకు భారీ భద్రత - సీపీ శంఖబ్రత బాగ్చి

ప్రధాని పర్యటనకు భారీ భద్రత - సీపీ శంఖబ్రత బాగ్చి

సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం

సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
ఒలెక్ట్రాఎలక్ట్రిక్ బస్సులుగ్రీన్ మొబిలిటీప్రజా రవాణాహిమాచల్ ప్రదేశ్ఈవీ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌లో కాంస్యం
క్రీడలు

సీమా కళిరామన్‌కు కామన్వెల్త్‌లో కాంస్యం

రోజూ వాల్‌నట్స్ తినండి ఆరోగ్యాన్ని కాపాడండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ వాల్‌నట్స్ తినండి ఆరోగ్యాన్ని కాపాడండి: వైద్యుల సూచన

రోజూ తాగితే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ తాగితే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సూచన

లక్కీ భాస్కర్ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ!
సినిమాలు

లక్కీ భాస్కర్ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ!

ఆ విషయంలో రామాయణ కంటే ఆదిపురుష్‌దే పైచేయి?
సినిమాలు

ఆ విషయంలో రామాయణ కంటే ఆదిపురుష్‌దే పైచేయి?

‘రామాయణ’ ట్రైలర్‌లో రకుల్ డామినేషన్!
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్‌లో రకుల్ డామినేషన్!

దుల్కర్ యాక్షన్ జోష్ పెంచిన ఐమ్ గేమ్!
సినిమాలు

దుల్కర్ యాక్షన్ జోష్ పెంచిన ఐమ్ గేమ్!

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!
సినిమాలు

సర్దార్ 2 విడుదలపై సందేహాలకు పూర్తి చెక్!

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?
సినిమాలు

అజయ్ భూపతి ముద్ర మిస్ అయ్యిందా?

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!
సినిమాలు

నటిగా సింగర్‌గా శ్రీ గౌరీప్రియ డబుల్ హంగామా!

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత
జనరల్

వర్షాల ప్రభావం...ఎన్‌హెచ్-44పై రాకపోకలు నిలిపివేత

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు
జనరల్

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఒలెక్ట్రా సరికొత్త రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!