18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

Writer: Shivani K 10:16 AM, 18 సెప్టెంబర్, 2026
ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

రాష్ట్రంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సరఫరా తగ్గిపోవడంతో హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.60 వరకు పలుకుతోంది. తెల్ల ఉల్లి ధర మరింత ఎక్కువగా ఉండి కిలో రూ.100 వరకు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 16 నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి సగటు రిటైల్ ధర కిలో రూ.53.84గా నమోదైందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే సమయంలో రూ.27.71గా ఉన్న ధరతో పోలిస్తే దాదాపు 94 శాతం పెరుగుదల నమోదైంది.

ఉల్లి సరఫరా తగ్గడానికి ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు, కీలక ఉత్పత్తి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం కారణంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి ఉల్లి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పంట దిగుబడి, మార్కెట్‌ రాకలు తగ్గినట్లు సమాచారం. కర్నూలు మార్కెట్‌లో సెప్టెంబర్ 16న ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.4,329గా నమోదైంది. సరఫరా పరిస్థితులు మెరుగుపడే వరకు మరో నెల రోజుల పాటు ధరలు అధికంగానే ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
ట్యాగ్లు
ఉల్లి ధరలుఉల్లి ధరల పెరుగుదలహైదరాబాద్తెలంగాణకూరగాయల ధరలుఉల్లి సరఫరానాసిక్కర్నూలువర్షాభావంమార్కెట్ ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ
జనరల్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌
జనరల్

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!
జనరల్

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు