18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

Writer: Chandrika 10:23 AM, 18 సెప్టెంబర్, 2026
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై స్పందించిన టీటీడీ.. ఇలాంటి ప్రచారం బాధ్యతారాహిత్యమని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని, సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలని, ఇతరులతో పంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపింది. ఎంతో భక్తి శ్రద్ధలతో, నిర్దేశిత సంప్రదాయాలు, విధానాలను పాటిస్తూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయడం సమంజసం కాదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

ట్యాగ్లు
టీటీడీతిరుమలతిరుపతిశ్రీవారి లడ్డూలడ్డూ ప్రసాదంతిరుమల ఆలయంటీటీడీ వార్తలుతిరుపతి వార్తలుతప్పుడు వార్తలుసోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ
జనరల్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌
జనరల్

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!
జనరల్

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!