18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

Writer: Shivani K 10:20 AM, 18 సెప్టెంబర్, 2026
‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టలేదని ఆరోపించారు. ఫిబ్రవరి 4నే ఎల్‌నినో ప్రభావంపై సమాచారం ఉన్నప్పటికీ వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సాగునీరు అందుతుందనే ప్రభుత్వ హామీలను నమ్మి సాగులోకి దిగిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లిందని జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై జగన్‌ గతంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీకి చేరువవుతున్నాయని జగన్‌ ఆరోపించారు. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ పథకాలు గతంలోనే ఉన్నప్పటికీ వాటిని నిర్వహించి కొత్తగా నీరు తెచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని, కరువు సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

ట్యాగ్లు
వైఎస్ జగన్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్కరువుఎల్‌నినోరైతులువర్షాభావంసాగునీరురాయలసీమవైఎస్సార్‌సీపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ
జనరల్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు వార్తలు..టీటీడీ క్లారిటీ

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌
జనరల్

‘కరువు’ ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!
జనరల్

ఘాటెక్కిన ఉల్లి.. భగ్గుమంటున్న ధర!

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!