4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

Writer: Harika S 08:13 PM, 4 ఆగస్టు, 2026
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పిడుగుల ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అధికారుల సూచనలను పాటించి సురక్షితంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

ఏపీలో అరుదైన పసుపు రంగు కప్పల దర్శనం

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

తెలంగాణలో కొనసాగనున్న రుతుపవనాల జోరు...

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఆరెంజ్ అలర్ట్పిడుగుపాటు హెచ్చరికఉత్తరాంధ్రవర్షాలువాతావరణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.700 కోట్లకు రెండు డూప్లెక్స్‌లు.. ముంబై రియల్ ఎస్టేట్‌లో సంచలనం
జనరల్

రూ.700 కోట్లకు రెండు డూప్లెక్స్‌లు.. ముంబై రియల్ ఎస్టేట్‌లో సంచలనం

మోదీ ఫేస్‌బుక్ రీల్ తొలగింపుపై మెటాకు హెచ్చరిక
జనరల్

మోదీ ఫేస్‌బుక్ రీల్ తొలగింపుపై మెటాకు హెచ్చరిక

శ్రీశైలం జలాశయానికి ఉప్పొంగి వస్తున్న వరద నీరు
జనరల్

శ్రీశైలం జలాశయానికి ఉప్పొంగి వస్తున్న వరద నీరు

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటుపై హెచ్చరిక

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..
జనరల్

టాలీవుడ్ టికెట్ రేట్ల వివాదానికి కొత్త మలుపు..

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్
జనరల్

మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’
సినిమాలు

యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలు జోడించిన ‘అనకాపల్లి’

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
సినిమాలు

'చిరంజీవి' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..
క్రీడలు

శ్రీలంక టూర్‌కు టీమిండియా మాస్టర్ ప్లాన్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు
జనరల్

హైదరాబాద్‌లో భారీ మసాలా కల్తీ గుట్టురట్టు

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..
టెక్నాలజీ

స్టేబుల్‌కాయిన్‌ల కోసం బ్లాక్‌రాక్ కొత్త అడుగు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!