15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

Writer: Pooja 10:49 AM, 11 జులై, 2026
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్‌డేట్...విజయవంతంగా ముగిసిన శస్త్ర చికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శనివారం ఉదయం ముంబయిలో భుజం శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు రెండు భుజాల్లోనూ తీవ్రంగా రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు సూచించారు. అయితే ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపారు.

రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచించడంతో తొలుత కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. శనివారం జరిగిన ఈ శస్త్ర చికిత్సకు సుమారు మూడున్నర గంటల సమయం పట్టింది. 2016లో తగిలిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులు పట్టుకుని లాగడం వల్ల గాయాలు తీవ్రతరం అయినట్లు సమాచారం. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్యాగ్లు
పవన్‌ కళ్యాణ్ఏపీ ఉపముఖ్యమంత్రిభుజం శస్త్రచికిత్సరొటేటర్‌కఫ్‌ ఇంజ్యూరీఆంధ్రప్రదేశ్ఆరోగ్య అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!