
జనరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.
పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆన్‌లైన్ బెదిరింపుల నేపథ్యంలో ఆయన పర్యటనకు ఆస్ట్రేలియా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!