Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

06:36 AM, 23 జూన్, 2026
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

నక్సల్స్ హింస తీవ్రంగా ఉన్న సమయంలో దేశం గజగజ వణికిందని, ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాజ్యాంగాన్ని పైకెత్తి చూపుతున్న చేతులు గతంలో ఆ ప్రాంతాల ప్రజలను నిర్లక్ష్యం చేశాయని రాహుల్ గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

దిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్-2026లో మాట్లాడుతూ, 2014 తర్వాత నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. ఆ ప్రాంతాలను ‘ఆకాంక్షిత జిల్లాలు’గా మార్చి అభివృద్ధి ఇంజిన్లుగా తీర్చిదిద్దామని చెప్పారు. నక్సలిజం ఇప్పుడు అంపశయ్యపై ఉందని, భారత్ ప్రపంచానికి నమ్మకమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం

పద్మశ్రీ విజేతలను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

బాసర ఆలయంలో భారీ చోరీ

బాసర ఆలయంలో భారీ చోరీ

ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్

ట్యాగ్లు
నరేంద్ర మోదీకాంగ్రెస్రాహుల్ గాంధీనక్సలిజంరిపబ్లిక్ సమ్మిట్ 2026కేంద్ర ప్రభుత్వంఅభివృద్ధిఆకాంక్షిత జిల్లాలుభారత్ అభివృద్ధిజాతీయ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ
జనరల్

ఇరాక్‌పై ఫ్రాన్స్ ఆధిపత్య విజయాన్ని నమోదు
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ మెస్సి రికార్డ్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ మెస్సి రికార్డ్

భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు
జనరల్

భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం

వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ
క్రీడలు

వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం
టెక్నాలజీ

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం

పద్మశ్రీ విజేతలను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

పద్మశ్రీ విజేతలను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం
జనరల్

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

జొన్నలు ఆరోగ్యానికి మంచివని నిపుణుల సూచన
ఆరోగ్యం

జొన్నలు ఆరోగ్యానికి మంచివని నిపుణుల సూచన

బాసర ఆలయంలో భారీ చోరీ
జనరల్

బాసర ఆలయంలో భారీ చోరీ

ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్
జనరల్

ఆర్డీఎస్ ఆధునికీకరణ వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!