23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

Writer: Pooja 10:07 AM, 5 జులై, 2026
రేపటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఈ నెల 11 వరకు మూడు దేశాల విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు దౌత్యపరంగా ప్రాధాన్యం నెలకొంది.

పర్యటన సందర్భంగా ఆయా దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రాంతీయ భద్రతతో పాటు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

ట్యాగ్లు
నరేంద్ర మోదీవిదేశీ పర్యటనఇండోనేషియాఆస్ట్రేలియాన్యూజిలాండ్భారత దౌత్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!
జనరల్

సీఎం రేవంత్‌తో లండన్ యూనివర్సిటీ కీలక చర్చలు!

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?
బిజినెస్

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!
సినిమాలు

సంగీత్, అనస్వర మూవీపై బిగ్ అప్‌డేట్!

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్
జనరల్

కేరళం చేరుకున్న పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!