4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి

Writer: Chandrika 06:23 AM, 4 నవంబర్, 2026
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, సంబంధిత పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని, ముఖ్యంగా బ్యారేజీ కారణంగా ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్‌ అకౌంట్‌లో జమ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూముల ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సర్వేకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

దీపావళికి మట్టి ప్రమిదలు కొంటున్నారా? కొనేముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి!

దీపావళికి మట్టి ప్రమిదలు కొంటున్నారా? కొనేముందు ఈ 5 విషయాలు తప్పక చెక్ చేయండి!

రమా ఏకాదశి 2026: నవంబర్ 5న వ్రతం.. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ పూజలు చేయండి..

రమా ఏకాదశి 2026: నవంబర్ 5న వ్రతం.. విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ పూజలు చేయండి..

ట్యాగ్లు
తుమ్మిడిహెట్టి బ్యారేజీరేవంత్‌ రెడ్డితెలంగాణ ప్రభుత్వంమహారాష్ట్ర ప్రభుత్వంనీటిపారుదల శాఖఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిసాగునీటి ప్రాజెక్టులుభూసేకరణభూ పరిహారంతెలంగాణ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నేటి రాశిఫలాలు:  12 రాశుల వారికి ఎలా ఉంది?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉంది?

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్
సినిమాలు

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు
క్రీడలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..
జనరల్

మెప్మా అదనపు డైరెక్టర్‌ యాదగిరిరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు..

తమిళనాడు సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌..
సినిమాలు

తమిళనాడు సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..
జనరల్

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు గడువు పొడిగింపు..

విజయవాడలో కూటమి ప్రభంజనం..
రాజకీయాలు

విజయవాడలో కూటమి ప్రభంజనం..

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు కొనసాగించాలి - సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం
రాజకీయాలు

మిల్లర్లతో కుమ్మక్కైన అధికారులా? సీఎంఆర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం..