
జనరల్

అంత్యక్రియల వివరాలను కుటుంబ సభ్యులు వెల్లడించగా, ఆమెకు నివాళులు అర్పించేందుకు అభిమానులు, సంగీత ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఎస్. జానకి పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూరులోని ఒక ప్రైవేట్ ఫామ్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!