27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి అంకితం, నౌకాదళానికి బలం

Writer: Shivani K 06:57 AM, 12 జులై, 2026
ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి అంకితం, నౌకాదళానికి బలం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు అని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతపై పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. సంప్రదాయ మరియు ఆధునిక సామర్థ్యాల సమన్వయానికి ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన, యుద్ధానికి సిద్ధంగా ఉన్న నౌకాదళాన్ని నిర్మించాలన్న దేశ నిబద్ధతకు ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ కమాండ్‌ ఎన్-14ఏ జెట్టీలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌక ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుందని, 75 శాతానికి పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించామని తెలిపారు. ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతశ్రేణి పేరుతో నామకరణం చేసిన ఈ నౌకలో బ్రహ్మోస్ క్షిపణి అమర్చే సామర్థ్యం ఉంది. యుద్ధ కార్యకలాపాలతో పాటు సముద్ర భద్రత కార్యక్రమాల్లో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

ట్యాగ్లు
ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిరాజ్‌నాథ్ సింగ్నరేంద్ర మోదీభారత నౌకాదళంరక్షణ వార్తలుఆత్మనిర్భర్ భారత్బ్రహ్మోస్ క్షిపణినౌకాదళ శక్తిభారత రక్షణవిశాఖపట్నం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు
జనరల్

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌? క్లారిటీ ఇచ్చిన నటి

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!