7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

Writer: Shivani K 04:41 PM, 7 ఆగస్టు, 2026
వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు ఇళ్లలో పండుగల సందడి నెలకొంది. వివాహిత మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 21నా లేదా 28నా అనే గందరగోళంపై పంచాంగ పండితులు స్పష్టతనిచ్చారు. సనాతన ధర్మం ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే ప్రధాన వరలక్ష్మీ వ్రతంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ ఏడాది ఆగస్టు 28నే వ్రతాన్ని ఆచరించాలని పండితులు పేర్కొన్నారు.

ఆగస్టు 21 కూడా శ్రావణ శుక్రవారమే అయినప్పటికీ, పౌర్ణమికి సమీపంలో ఉన్న శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అయితే వ్యక్తిగత లేదా ఆరోగ్య కారణాల వల్ల ఆగస్టు 28న వ్రతం చేయలేని వారు ఆగస్టు 21న లేదా ఇతర శుక్రవారాల్లో ఆచరించవచ్చని సూచించారు. ఆగస్టు 28న పూజా ముహూర్తాలు ఉదయం 06:23 నుంచి 08:40 వరకు, మధ్యాహ్నం 01:00 నుంచి 03:12 వరకు, సాయంత్రం 07:10 నుంచి 08:50 వరకు శుభప్రదంగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

ట్యాగ్లు
వరలక్ష్మీ వ్రతంశ్రావణ మాసంపూజా సమయాలుహిందూ పండుగలులక్ష్మీ దేవిఆధ్యాత్మిక వార్తలుపంచాంగంభారత సంప్రదాయంభక్తివ్రతం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు
జనరల్

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి
జనరల్

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...
జనరల్

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!
జనరల్

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్
జనరల్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్
జనరల్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్