
జనరల్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ సుడాన్ దేశస్థుడిని అధికారులు వెనక్కి పంపించారు. అతనికి గతంలో ఎబోలా వ్యాధి ఉన్న చరిత్ర ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రయాణికుడు మహమ్మద్‌ను ప్రాథమిక తనిఖీల తర్వాత అనుమతించకుండానే తిరిగి పంపించారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాల ప్రకారం అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు ఈ చర్య తీసుకున్నారని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!