19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

Writer: Harika S 11:37 AM, 19 సెప్టెంబర్, 2026
సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారులు మూడో రోజు భూముల సర్వే కొనసాగిస్తున్నారు. మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న ప్రాంతంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. సర్వేను మూడు బృందాలుగా ఏర్పడి నిర్వహిస్తున్నారు. భూముల హద్దులు, విస్తీర్ణం, రికార్డుల్లో ఉన్న వివరాలను పరిశీలిస్తూ అధికారులు సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ఎర్రవల్లి, వెంకటాపూర్‌, వరదరాజ్‌పూర్‌ గ్రామాల సరిహద్దులో ఉన్న సర్వే నంబర్‌ 325పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సర్వే నంబర్‌లోని భూమి హద్దులను గుర్తించడంతో పాటు మొత్తం విస్తీర్ణాన్ని కూడా నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసైన్డ్‌ భూముల బౌండరీలకు మార్కింగ్‌ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు సర్వే, భూ కొలతలు, రికార్డుల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

శుక్రవారం లక్ష్మీపూజ నియమాలు.. ఐశ్వర్యం కోసం పాటించాల్సిన సంప్రదాయ పద్ధతులివే

ట్యాగ్లు
సిద్దిపేటఎర్రవల్లిరెవెన్యూ సర్వేకేసీఆర్‌ ఫామ్‌హౌస్‌తెలంగాణఅసైన్డ్‌ భూములుభూ సర్వే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!
షోస్

బిగ్‌బాస్-10: అందరికీ షాకిస్తూ తొలి కెప్టెన్సీ దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్..!

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం
జనరల్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...
జనరల్

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే
జనరల్

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు
జనరల్

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!
సినిమాలు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?
గాసిప్స్

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?
సినిమాలు

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?
గాసిప్స్

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?
గాసిప్స్

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?
గాసిప్స్

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!