5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి - పవన్

Writer: Nithish 05:25 AM, 5 ఆగస్టు, 2026
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి - పవన్

నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అమలవుతున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన, రూ.3,050 కోట్ల వ్యయంతో చేపట్టిన ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టును నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఇన్‌టేక్ బావులు, నీటి శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి కీలక పనులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని, అవసరమైన అనుమతులను వేగంగా పొందాలని అధికారులకు ఆదేశించారు.

ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు పనుల పురోగతిని రాష్ట్ర కార్యాలయానికి నిరంతరం నివేదించాలని, త్వరలో తాను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 13.50 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.151 కోట్లకు పైగా వ్యయం చేసి, సుమారు 400 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం భాజపా జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

ట్యాగ్లు
పవన్ కల్యాణ్జలజీవన్ మిషన్అమరజీవి జలధారఆంధ్రప్రదేశ్తాగునీటి ప్రాజెక్టుగోదావరి జిల్లాలుగ్రామీణ తాగునీరునీటి మౌలిక సదుపాయాలుబీజేపీ నేతలుమంగళగిరి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ
టెక్నాలజీ

పీసీబీ కొరత.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు దెబ్బ

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు
జనరల్

డీఎస్సీ కేసులో అదనపు ఆధారాలు కోరిన హైకోర్టు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉద్ధృతి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం
జనరల్

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సీట్లపై వివాదం

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా
క్రీడలు

డైమండ్ లీగ్‌కు సిద్ధమైన నీరజ్ చోప్రా

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?
జనరల్

హెచ్-1బీ వీసా రెన్యువల్‌కూ కొత్త ఫీజులు?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు
రాజకీయాలు

క్షుద్ర పూజల ఆరోపణలు.. హరీశ్‌రావు లీగల్ నోటీసు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై అర్వింద్ ఫైర్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం
జనరల్

భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌కు వేగం

శ్రీలంక చేరుకున్న టీమిండియా
క్రీడలు

శ్రీలంక చేరుకున్న టీమిండియా

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ
జనరల్

గోదావరి జలాలతో రంగు మార్చుకున్న కృష్ణమ్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!