15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

Writer: Nithish 03:24 PM, 15 సెప్టెంబర్, 2026
కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయాలకు, రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు కోచింగ్ కేంద్రాలు వేదికలుగా మారకూడదని స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను కొందరు నిర్వాహకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు–2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నంబర్ 9లోని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులను రాజకీయ నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా ప్రేరేపించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ భవిష్యత్తు, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని, సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుకోచింగ్ కేంద్రాలుజీవో నంబర్ 9పోటీ పరీక్షలుకోచింగ్ సంస్థలుఏపీ ప్రభుత్వంరాజకీయ నిరసనలువిద్యకోచింగ్ నిబంధనలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

కాకినాడలో ఇన్‌కాయిస్‌ రీజినల్‌ సెంటర్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

హెయిర్‌ జెల్స్‌, స్ప్రేలతో జుట్టుకు ముప్పు - నిపుణుల హెచ్చరిక

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్
సినిమాలు

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్