3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రి కొండా సురేఖ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ

Writer: Pooja 12:08 PM, 3 సెప్టెంబర్, 2026
మంత్రి కొండా సురేఖ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ

కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. సాయంత్రంలోగా ఆమె రాజీనామా చేయకపోతే లోక్‌భవన్‌కు బర్తరఫ్‌ లేఖ పంపిస్తామని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేలోపే సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బర్తరఫ్‌ చేయించుకోవడం కంటే స్వయంగా రాజీనామా చేయడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే బర్తరఫ్‌ చేయాల్సి వస్తుందని, పరిస్థితిని అంతవరకు తీసుకురావద్దని మల్లికార్జున్‌ ఖర్గే సురేఖకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఆమె కోరినప్పటికీ ఎలాంటి ఊరట లభించలేదని సమాచారం. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్న సురేఖ, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
కొండా సురేఖకాంగ్రెస్తెలంగాణ రాజకీయాలుమల్లికార్జున్ ఖర్గేరేవంత్ రెడ్డిరాజకీయ గాసిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!
సినిమాలు

‘రొమాంచకం’కు పెరిగిన క్రేజ్‌.. బుక్‌మైషోలో ట్రెండింగ్‌!

మంత్రి కొండా సురేఖ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
జనరల్

మంత్రి కొండా సురేఖ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..
జనరల్

చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌ బర్త్‌డే థ్యాంక్స్‌..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ శుభారంభం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌కు తప్పిన పెను ప్రమాదం..

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!