19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం విజయ్‌ పాలన లో సానుకూల మార్పు - హీరో మాధవన్

Writer: Chandrika 04:07 PM, 5 ఆగస్టు, 2026
సీఎం విజయ్‌ పాలన లో  సానుకూల మార్పు - హీరో మాధవన్

తమిళనాడులో సీఎం విజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ అన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, విజయ్ తనకు చాలా కాలంగా స్నేహితుడని, అయితే ఇప్పుడు గౌరవపూర్వకంగా ‘సీఎం విజయ్’ అని పిలుస్తానని తెలిపారు. రాజకీయాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని, మంచి చేసినా విమర్శలు, తప్పు చేసినా విమర్శలు తప్పవని వ్యాఖ్యానించారు.

తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మాధవన్ స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనే బలమైన దృక్పథం ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని, తాను మాత్రం తన వృత్తి ద్వారా సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను గౌరవించడం తన బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘జి.డి.ఎన్’ చిత్రంతో మాధవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

ట్యాగ్లు
ఆర్ మాధవన్విజయ్సీఎం విజయ్తమిళనాడురాజకీయాలుకోలీవుడ్జి డి ఎన్మాధవన్తమిళ సినిమావినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!