Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

07:58 PM, 26 జూన్, 2026
విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో ఉపాధ్యాయులను సమాజంలో మార్పుకు నాయకత్వం వహించే లీడర్లుగా భావిస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమైన మంత్రి, వారు అక్కడ నేర్చుకున్న విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై చర్చించారు. కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలను విద్యలో ప్రవేశపెట్టాలని తెలిపారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మార్పుకు దారితీసే "ఛేంజ్ మేకర్స్"గా మారి, ఇతర ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాలని, పాఠశాల, క్లస్టర్, మండల స్థాయిలో విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

EU సమావేశానికి పసిబిడ్డతో వచ్చిన స్వీడన్ మంత్రి

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. భారీ డ్రోన్ దాడి
ట్యాగ్లు
నారా లోకేష్ఆంధ్రప్రదేశ్విద్యాశాఖఉపాధ్యాయులుసింగపూర్ అధ్యయన యాత్రవిద్యలో ఏఐక్వాంటమ్ టెక్నాలజీఅమరావతిచంద్రబాబు నాయుడుపాఠశాల విద్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. భారీ డ్రోన్ దాడి

ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’.. నెలకు రూ.79తో ప్రీమియం సేవలు
బిజినెస్

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్
జనరల్

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ
జనరల్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్
జనరల్

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్
క్రీడలు

FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్
జనరల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!