11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

Writer: Harika S 09:57 AM, 11 ఆగస్టు, 2026
ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణను వినియోగిస్తూ పన్నుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో ఏఐ ఆధారిత పన్నుల నిర్వహణ విధానాన్ని అధ్యయనం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి. మిశ్రాలతో కూడిన బృందం విజయవాడలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు, రిటర్నులు, ఆదాయం, వృత్తిపన్ను, పన్ను బకాయిలు, ఆడిట్లు, తనిఖీలు, పరిశీలనకు సంబంధించిన ఏఐ ఆధారిత డ్యాష్‌బోర్డులను అధికారులు ప్రదర్శించారు. ముఖ్యంగా రాబడి, ఈ-వే బిల్ డ్యాష్‌బోర్డులు జీఎస్టీ కౌన్సిల్ బృందాన్ని ఆకట్టుకున్నాయి.

ఈ-వే బిల్ డేటా ఆధారంగా ఎస్‌జీఎస్టీ నగదు చెల్లింపులు, ఐజీఎస్టీ సెటిల్మెంట్లను అంచనా వేయడంతో పాటు ఆదాయ పర్యవేక్షణకు అవసరమైన సమాచారాన్ని పొందుతున్న విధానాన్ని అధికారులు వివరించారు. ఏఐ ఆధారిత నివేదికలు, డ్యాష్‌బోర్డుల తయారీ, వివిధ రంగాలకు సంబంధించిన సమాచారంతో ఏర్పాటు చేసిన నాలెడ్జ్ హబ్‌ను కూడా ప్రదర్శించారు. రిటర్నుల పరిశీలన, ఆడిట్ ఎంపిక, అవకతవకల గుర్తింపు, నోటీసుల జారీ, పన్ను చెల్లింపుదారుల స్పందనల పరిశీలన వంటి ప్రక్రియల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ లీగల్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానమైన లీగల్ ఏఐ మాడ్యూల్‌ను కూడా బృందం పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ సాంకేతిక చర్యలను పంకజ్ కుమార్ సింగ్ అభినందిస్తూ, ఇతర రాష్ట్రాలకు ఈ విధానం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏఐ పన్నుల నిర్వహణజీఎస్టీ కౌన్సిల్వాణిజ్య పన్నులుడేటా విశ్లేషణపన్నుల సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ
బిజినెస్

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత
క్రీడలు

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

ఒకప్పుడు చైల్డ్ స్టార్.. ఇప్పుడు యష్ టాక్సిక్‌కు దర్శకురాలు
సినిమాలు

ఒకప్పుడు చైల్డ్ స్టార్.. ఇప్పుడు యష్ టాక్సిక్‌కు దర్శకురాలు

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
టెక్నాలజీ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..
ఓటీటీ

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!