21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

Writer: Nithish 10:02 AM, 21 సెప్టెంబర్, 2026
నేడు ఉద్యోగ సంఘాలతో తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక భేటీ

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేడు సచివాలయంలో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు పెండింగ్‌ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, పీఆర్సీ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నాయి.

ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌ బిల్లుల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పీఆర్సీపై పురోగతితో పాటు ఇతర పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై కూడా ప్రతినిధులు చర్చించనున్నారు. గతంలో జరగాల్సిన సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 21కి వాయిదా పడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఆకర్షిస్తున్న కరెన్సీ గణనాథుడు

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

ఇరాన్‌ ప్రయాణాలపై అమెరికా కీలక సూచనలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో భూముల సర్వే ముమ్మరం

ట్యాగ్లు
సంజయ్‌ జాజుతెలంగాణ సీఎస్‌తెలంగాణ ఉద్యోగులుఉద్యోగ సంఘాలుపీఆర్సీడీఏ బకాయిలుపెండింగ్‌ డీఏలుఉద్యోగుల బిల్లులుపెన్షనర్లుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన
జనరల్

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..
క్రీడలు

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్
సినిమాలు

సోషల్ మీడియా వ్యామోహంతో బంధాలు దెబ్బతింటున్నాయి: కాజల్ అగర్వాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!