
రాజకీయాలు

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిబంధనల్లో భాగంగా రూ.1 లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తుదారులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
పోక్సో కేసులో బండి భగీరథ్‌ను మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, కోర్టు విధించిన అన్ని షరతులను పూర్తి చేసిన అనంతరం ఆయన విడుదల కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!