14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

Writer: Pooja 05:58 AM, 14 ఆగస్టు, 2026
జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌–విజయవాడ (ఎన్‌హెచ్‌-65), హైదరాబాద్‌–బెంగళూరు (ఎన్‌హెచ్‌-44) జాతీయ రహదారులను ప్రతిపాదించిన ఆరు లేన్లకు బదులుగా ఎనిమిది లేన్లుగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల మూడో వారంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రాఫిక్‌ పరిస్థితులు, భవిష్యత్‌లో పెరగనున్న వాహన రద్దీని వివరిస్తూ అధికారులు సిద్ధం చేసిన నివేదికను ఆయన కేంద్రానికి అందించనున్నారు.

ఎల్‌బీ నగర్‌–హయత్‌నగర్‌ మధ్య ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు త్వరగా ఆమోదం ఇవ్వాలని, హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వైపు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరనున్నారు. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐకి బదిలీ చేసిన శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను కూడా త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఎనిమిది లేన్ల హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో అభివృద్ధి చేస్తే భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలు తీర్చడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ట్యాగ్లు
తెలంగాణ రహదారులుహైదరాబాద్ విజయవాడ హైవేహైదరాబాద్ బెంగళూరు హైవేకోమటిరెడ్డి వెంకటరెడ్డినితిన్ గడ్కరీరహదారి అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!