Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణలో వింత వాతావరణం.. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు

03:09 PM, 15 జూన్, 2026
తెలంగాణలో వింత వాతావరణం.. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు తీవ్రంగా కొనసాగుతుండగా, మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుపతి కోర్టుకు చేరిన ప్రకాష్ రాజ్ వివాదం

తిరుపతి కోర్టుకు చేరిన ప్రకాష్ రాజ్ వివాదం

హర్మూజ్ తెరుచుకోనుంది...ఇంధన ధరలు తగ్గుతాయా?

హర్మూజ్ తెరుచుకోనుంది...ఇంధన ధరలు తగ్గుతాయా?

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం...

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం...

రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాడుకు గొప్ప నాయకుడు దొరికేవారు: లతా రజనీకాంత్

రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాడుకు గొప్ప నాయకుడు దొరికేవారు: లతా రజనీకాంత్

మెటా ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంహైదరాబాద్ వర్షాలుతెలంగాణ వర్షాలుఎండల తీవ్రతవాతావరణ హెచ్చరికమాన్సూన్భారీ వర్షాలుతెలంగాణ ఫోర్‌కాస్ట్హైదరాబాద్ వాతావరణంవాతావరణ వార్తలు
Advertisement

మెటా ఉద్యోగాల కోతలపై జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు

వాహన సారథి సిస్టమ్ డౌన్ స్తంభించిన రవాణా సేవలు

వాహన సారథి సిస్టమ్ డౌన్ స్తంభించిన రవాణా సేవలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’
ఓటీటీ

ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..
జనరల్

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్
సినిమాలు

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
రాజకీయాలు

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్

సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది: కవిత
రాజకీయాలు

సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతోంది: కవిత

ఒకే రోజులో భారత్ మూడు మ్యాచ్‌ల సందడి
క్రీడలు

ఒకే రోజులో భారత్ మూడు మ్యాచ్‌ల సందడి

భారత్-పాక్ మహిళల మ్యాచ్‌ ఏఐ వీడియో వైరల్..
క్రీడలు

భారత్-పాక్ మహిళల మ్యాచ్‌ ఏఐ వీడియో వైరల్..

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ?
గాసిప్స్

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ?

వాట్సాప్ వెబ్‌లో మరో కీలక ఫీచర్...
టెక్నాలజీ

వాట్సాప్ వెబ్‌లో మరో కీలక ఫీచర్...

ఆంత్రోపిక్ నిర్ణయంతో ఏఐ రంగంలో కలకలం...
టెక్నాలజీ

ఆంత్రోపిక్ నిర్ణయంతో ఏఐ రంగంలో కలకలం...

మెట్రో టేకోవర్‌పై కేబినెట్‌లో కీలక నిర్ణయం
రాజకీయాలు

మెట్రో టేకోవర్‌పై కేబినెట్‌లో కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!