7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో వరుణ యాగం..

Writer: Chandrika 08:50 AM, 7 ఆగస్టు, 2026
తెలంగాణలో వరుణ యాగం..

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆగస్ట్ 10న వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన శుభ ముహూర్తం ప్రకారం ఈ మహాయాగం నిర్వహించనున్నారు.

నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాగ క్రతువులు జరుగుతాయి. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళతో నిండాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో యాగం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ విషయాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఎంఎస్ఎన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు?

మెడికవర్ హాస్పిటల్స్  ను కొనుగోలు చేసిన కేకేఆర్

మెడికవర్ హాస్పిటల్స్ ను కొనుగోలు చేసిన కేకేఆర్

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

సీనియర్ ఐఏఎస్ సుల్తానియాపై బెయిలబుల్‌ వారెంట్‌

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రాణా తదితరుల పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

ట్యాగ్లు
తెలంగాణవరుణ యాగంరేవంత్ రెడ్డినాగార్జునసాగర్యాదగిరిగుట్టవర్షాలుదేవాదాయ శాఖఉత్తమ్ కుమార్ రెడ్డివ్యవసాయంకృష్ణా గోదావరి నదులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెర్బల్ లడ్డూతో ఎన్నో బెనిఫిట్స్ అంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

హెర్బల్ లడ్డూతో ఎన్నో బెనిఫిట్స్ అంటున్న డాక్టర్లు

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?
జనరల్

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం...ఎవరికీ జాగ్రత్త?

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?
గాసిప్స్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..
రాజకీయాలు

అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు..

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..
జనరల్

నాలుగు దశాబ్దాల బోఫోర్స్ కేసుకు ముగింపు..

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?
గాసిప్స్

శ్రీలీల కెరీర్‌కు భారీ మలుపు రానుందా?

తెలంగాణలో వరుణ యాగం..
జనరల్

తెలంగాణలో వరుణ యాగం..

బిగ్ బీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్!
సినిమాలు

బిగ్ బీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్!

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

గోబర్‌ధన్ పథకానికి భారీ నిధులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?
గాసిప్స్

మరో స్టార్ హీరోతో శ్రీలీల జోడీ.. నిజమేనా?

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘లెనిన్’.. కానీ!

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?
సినిమాలు

అల్లు అర్జున్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!