21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

Writer: Shivani K 07:22 PM, 21 సెప్టెంబర్, 2026
సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను జట్టు కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని సీఎస్‌కే సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో సుదీర్ఘకాలం జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ స్థానాన్ని జహీర్‌ ఖాన్‌ భర్తీ చేయనున్నారు.

ఫ్లెమింగ్‌ సీఎస్‌కేతో 18 సీజన్ల పాటు కొనసాగిన తర్వాత ఈ ఏడాది జులైలో హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో జహీర్‌ ఖాన్‌ను నియమిస్తూ సీఎస్‌కే ప్రకటన చేసింది. 2027 ఐపీఎల్‌ సీజన్‌కు జహీర్‌ నేతృత్వంలో సీఎస్‌కే కొత్త కోచింగ్‌ బృందంతో ముందుకు సాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ట్యాగ్లు
జహీర్ ఖాన్సీఎస్‌కేచెన్నై సూపర్ కింగ్స్స్టీఫెన్ ఫ్లెమింగ్ఐపీఎల్ఐపీఎల్ 2027హెడ్ కోచ్క్రికెట్ వార్తలుభారత క్రికెట్సీఎస్‌కే కోచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భర్త రుణం కోసం వితంతువు ఎఫ్‌డీ వినియోగం.. ఎస్‌బీఐకి అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశం
జనరల్

భర్త రుణం కోసం వితంతువు ఎఫ్‌డీ వినియోగం.. ఎస్‌బీఐకి అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశం

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు
సినిమాలు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్
క్రీడలు

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!
సినిమాలు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!