Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

Writer: Pooja 08:13 PM, 8 జులై, 2026
ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

2026లో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది గుర్తింపుగా నిలిచిందన్నారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని మంత్రి తెలిపారు. ఈ క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశంతో తెలంగాణలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం కావడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ట్యాగ్లు
ఖేలో ఇండియాతెలంగాణయూత్ గేమ్స్మన్సుఖ్ మాండవియారేవంత్ రెడ్డిక్రీడలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం
జనరల్

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి పాలక మండలి

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక
జనరల్

ఇథనాల్ మిశ్రమంపై జపాన్ కొత్త ప్రణాళిక

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన
జనరల్

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన

రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన కలర్స్ స్వాతి
సినిమాలు

రెండో పెళ్లితో షాక్ ఇచ్చిన కలర్స్ స్వాతి

అహోబిలంలో హైటెన్షన్.. గంగుల కుటుంబానికి అఖిలప్రియ సవాల్
రాజకీయాలు

అహోబిలంలో హైటెన్షన్.. గంగుల కుటుంబానికి అఖిలప్రియ సవాల్

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ
జనరల్

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్
జనరల్

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా
క్రీడలు

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!