30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

Writer: Pooja 07:09 AM, 30 జులై, 2026
పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

పోలవరం నుంచి నిర్వహించే పాపికొండలు విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పర్యాటకుల భద్రత దృష్ట్యా బోట్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా బోటింగ్ సేవలను నిలిపివేశారు.

వర్షాలు తగ్గి వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు విహారయాత్రను నిలిపివేస్తామని బోట్ ఆపరేటర్స్ యూనియన్ ప్రకటించింది. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

ట్యాగ్లు
పాపికొండలుపోలవరంబోటింగ్పర్యాటక సమాచారంఆంధ్రప్రదేశ్వాతావరణ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం
జనరల్

చైనాలో ఘోర విషాదం...భారీగా ప్రాణ నష్టం

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!