8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

Writer: Pooja 02:19 PM, 8 సెప్టెంబర్, 2026
ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీ, మండలిలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫామ్‌హౌస్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు.

మరోవైపు రైతుల సమస్యలపై నిరసనగా బీఆర్ఎస్ నేతలు మర్కూక్ మండల కేంద్రంలో రైతు దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హకీంపేట నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేటీఆర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు, హరీశ్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తీసుకెళ్లారు. రెండు పార్టీల కార్యక్రమాల నేపథ్యంలో మర్కూక్ మండలంలో పోలీసుల నిఘా కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

రవి మోహన్ రాజకీయ ప్రవేశంపై చర్చ

ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్హరీశ్‌రావుకేసీఆర్ ఫామ్‌హౌస్తెలంగాణ రాజకీయాలుఎర్రవల్లి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత
బిజినెస్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు
జనరల్

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?
షోస్

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్
జనరల్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
జనరల్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?
షోస్

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!